పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య ఇద్దరు పిల్లలు మృతి తల్లి పరిస్థితి విషమం
ఆ తల్లి ఎ కష్టం వచ్చిందో ఏమోగానీ తాను నోవా మాసలు మేసి కన్న తన ఇద్దరి చిన్నారులను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నాడు చోటుచేసుకుంది .
వివరాల్లోకి వెళితే పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామ చెందిన ఆదిలక్ష్మి ని సింగరాయకొండ గ్రామ చెందిన యువకుడితో గత నాలుగు సంవత్సరాల క్రితం వివాహం కాగా గత 20 రోజుల క్రితం తన పుట్టింటికి వచ్చింది సోమవారం నాడు సాయంత్రం ఎవరు ఇంటిలో లేని సమయంలో తన ఇద్దరి చిన్నారులను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నగా చుట్టుపక్కల ఉన్న వారు గమనించి వారిని హుటాహుటిన చీమకుర్తి తరలించి అక్కడ నుంచి ఒంగోలు తరలించినట్లు గ్రామస్తులు సమాచారం.తల్లి ఆదిలక్ష్మి(23) పరిస్థితి విషమంగా ఉందని ఇద్దరు మగ పిల్లలు ముకేష్ కుమార్(4) దిలీప్ కుమార్( 2) మృతి చెందినట్లు సమాచారం.

సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది