బాలినేని కి మద్దతుగా వాకా రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో నిరసిస్తూ మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను జిల్లా పరిషత్ ఎఓ కు సోమవారం నాడు అందజేశారు.
అనంతరం తన సహచరులతో విజయవాడ వెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసారు.
ఈ కార్యక్రమములో మండల పార్టీ కన్వీనర్ బోధ మర్రిపూడి సొసైటీ అధ్యక్షులు బోగసముద్రం విజయభాస్కరరెడ్డి, రమణారెడ్డి, ధర్మవరం సర్పంచ్ గంగిరెడ్డి రమణారెడ్డి, మర్రిపూడి ఎంపీటీసీ-1 చిరంజీవి, కో ఆప్షన్ సభ్యులు ఇజ్రాయెల్ ,దిండు నరసింహారావు, వాకా అంజిరెడ్డి, సుబ్బారెడ్డి అలికేపల్లి కోటేశ్వరరావు తగితరులు పాల్గొనారు.