ఘనంగా వంగవీటి 30 వర్ధంతి
మాజీ శాసనసభ్యలు వంగవీటి మోహన రంగా 30 వర్ధంతిని పొదిలి పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చిన్న బస్టాండ్ మరియు విశ్వనాథపురం నందు రంగా చిత్ర పటంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో రంగా తనదైన శైలిలో చరిత్ర సృష్టించారు. నేటి యువత రంగాను ఆదర్శంగా తీసుకుని పలు సామాజిక కార్యక్రమాల్లో వరికూటి నాగరాజు ధర్మరావు లక్షయ్య ఐలా గోపాల్ మోహన్ కృష్ణ చవలం వెంకటేశ్వర్లు గడ్డిపాటి వేణుగోపాల్ సంగలశెట్టి నాగేశ్వరరావు వల్లంశెట్టి లక్ష్మి నారయణరెడ్డి పోకలా హనుమంతరావు దాసరి వెంకట్రావు గంధం శ్రీను యుద్ధం వేణుగోపల్ పయ్యవుల శ్రీను ఆకుపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు