పొదిలిటైమ్స్….. ఉత్తమ సేవాసంఘం అవార్డు గ్రహీత వాసవీ మరియు అనుబంధం సంఘాలు
ఉత్తమ సేవాసంఘం అవార్డు గ్రహీతగా వాసవీ క్లబ్ మరియు అనుబంధ సంఘాలను ఎంపిక చేసి వాసవీ క్లబ్ అధ్యక్షులు మాగులురి రామప్రసాద్ కు పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి తాలూకా పరిధిలో పలు సేవా కార్యక్రమాలను చేయడంతో పాటు జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరామలు విగ్రహాలను నెలకొల్పడం మరియు సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడాన్ని గుర్తించి
పొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ సేవాసంఘం అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.