వేల్లురు గ్రామం సందర్శించిన ఐఏయస్ అధికారి లక్కు వెంకటేశ్వర రెడ్డి
పొదిలి మండలం వేల్లురు గ్రామంకు ఉత్తరప్రదేశ్ క్యాడర్ చెందిన లక్కు వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం నాడు సందర్శించారు ఈ సందర్భంగా గ్రామస్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్ని ఆయన మాట్లాడుతూ ఈ గ్రామం మా అమ్మగారి దాని చిన్నతనం ఇక్కడ చదివిన రోజుల గురించి ఆయన గుర్తు చేసుకున్నరు ఈ కార్యక్రమంలో మార్కపురం శాసన సభ్యులు కందుల నారయణ రెడ్డి పొదిలి మండల రెవెన్యూ కార్యలయం సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు