పొదిలి యస్ఐ గా వెంకట సైదులు

పొదిలి యస్ఐగా వెంకట సైదులు యాదవ్ శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

గతంలో ఇక్కడ పని చేసిన యస్ఐ కోమర మల్లిఖార్జునరావు సిఐ పదోన్నతి పొంది ఒంగోలు ట్రాఫిక్ సిఐ గా బాధ్యతలు స్వీకరించారు