వెంకటేశ్వర్లు దంపతులను సన్మానించిన జంకె

పొదిలి బాలికల ప్రభుత్వం ఉన్నాతపాఠశాల డ్రాయింగ్ మాస్టార్ గొపిశెట్టి వెంకటేశ్వర్లు పదవివిరమణ సందర్భంగా స్ధానిక పాఠశాల నందు ఉపాద్యయ సిబ్బంది మరియు స్ధానిక శాసనసభ్యలు జంకె వెంకటరెడ్డి గొపిశెట్టి వెంకటేశ్వర్లు దంపతులను ఘనంగా సన్మించారు ఈ సందర్భంగా అయిన చేసిన సేవలను పలువురు వక్తలు కొనియడరు ఈ కార్యక్రమంలో శాసనసభ్యలు జంకె వెంకట రెడ్డి జడ్పీటిసి సభ్యులు సాయి ఎంపిపి నరసింహరావు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు