వికలాంగుల కేటాయించిన ఇండ్ల స్ధలం లలో సర్వే చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

పొదిలి గ్రామ సర్వే నెంబర్ 1064 రాజు పాలెం గ్రామం నందు 38 మంది వికలాంగులకు ఇంటి నివేశన పట్టాలు మాంజురు చేసారు. ఇంటి పట్టాలు మాంజురు చేసిన ఫోజిషన్ చూపించలేదు. వికలాంగుల విజ్ఞప్తి మేరకు రెవిన్యూ సిబ్బంది సకాలంలో స్పందించి సర్వే చేస్తున్నరు. సర్వే పూర్తి కాగానే ప్లాట్స్ గా విభజన చేసి వారికి స్వాదినం పరుస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.