హింస చెలరేగితే ఉక్కుపాదంతో అణిచివేయాలి: రజనీకాంత్
దేశంలో ఎక్కడ హింస చెలరేగితే అక్కడ ఉక్కుపాదంతో హింసను అణిచివేయాలని తలైవా రజనీకాంత్ అన్నారు.
బుధవారంనాడు చెన్నయ్ లో మీడియాతో రజనీకాంత్ మాట్లాడుతూ డిల్లీ హింసాత్మక సంఘటనలకు ఇంటెలిజెన్స్ వైఫల్యమే ప్రధాన కారణమని అదే విధంగా హోంశాఖ కూడా విఫలమైందని…… నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేసుకోవాలని హింసాత్మక సంఘటనలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణిచివేయాలని అన్నారు.