సంచార పుస్తకం ప్రదర్శన శిబిరం ని ప్రారంభించిన : యస్ ఐ సుబ్బారావు

పొదిలి పట్టణ ఆర్ టి సి బస్టాండ్ వద్ద  విశాలాంధ్ర మొబైల్ బుక్ స్టాల్ ను పొదిలి యస్.ఐ సుబ్బరావు ప్రారంభిచారు ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ  ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొవాలని అన్నారు. ఈ కార్యక్రమం సి పి ఐ నాయకులు ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.