మత్తు పదార్థాలకు బానిసలు కాకండి :జడ్జీ రాఘవేంద్ర

  మత్తు పదార్థాలకు బానిసలు కాకండి అని అటువంటివి దగ్గరకు రానివ్వకండిని మానవ ఆక్రమణ రవాణా ఇది ఒక కారణం మని ప్రతి ఒక్క విద్యార్థి దినిని అడ్డుకోవలని విద్యార్థులే కీలక పాత్ర వహించాలని పొదిలి జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ మరియు మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ యస్.సి రాఘవేంద్ర పొదిలి వివేకానంద డిగ్రీ కళశాల నందు శనివారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు లో అయినా అన్నారు. ఈ కార్యక్రమం లో  న్యాయవాదిలు దర్నాసి రామరావు జేవీ సుబ్బారావు ముల్లా ఖాదర్ వలి  నాగరాజు రమణకిషోర్ కళాశాల ప్రిన్సపాల్  విద్యార్థులు తదితరులు పల్గోన్నరు