మంచి నీటి సమస్య పరిష్కారం కు కృషి చేస్తా : మాగుంట
మంచి నీటి సమాస్య పరిష్కారం కు తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అధిక ప్రధాన్యత కల్పిస్తుందిని శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి పొదిలి రోడ్లు భవనాల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయినా అన్నరు తెదేపా మండల పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రసూల్ పొదిలి గ్రామ పంచాయతీ లో ఎదోర్కంటున్న మంచి నీటి సమాస్య గురించి మంచి నీటి సరఫరా చేసిన ట్రాక్టర్లు యాజమానులకు నగదు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవలని కోరారు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పొదిలి మండలం లో ఇంటి ఇంటికి తెలుగు దేశం కార్యక్రమంకు హాజరుకావలని విజ్ఞప్తి చేసారు మండల లోని కార్యకర్తలు వివిధ సమస్యలు గురించి వివరించారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పొదిలి మండలం లో రెండు రోజుల పర్యటన చేసి ప్రజ సమస్యలు తెలుసుకొని కందుల నారాయణ రెడ్డి తో కలిసి సమాస్యలు పరిష్కారం కృషి చేస్తానుని అయినా అన్నారు. తొలుత మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి శాలువలతో సత్కరించారు ఈ సమావేశంలో తెదేపా మండల నాయకులు కాటూరి పెద్దబాబు శామంతపుడి నాగేశ్వరరావుముల్లా ఖూద్దుస్ షబ్బీర్ యాసిన్ సోమయ్య ముని శ్రీనివాసులు తెలుగు మహిళ నాయకురాలు కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు