మండలంలో మంచి నీటి ట్యాంకర్ల్ లను పెంచాడి : సాయి రాజేశ్వరరావు

 ఒంగోలు రంగా భవన్ నందు ప్రకాశం జిల్లాలోని మంచినీటి పథకాల ఆపరేషన్ మరియు నిర్వహణ కమిటీల కార్యశాల కార్యక్రమం నందు పొదిలి జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు సాయి రాజేశ్వరరావు మాట్లాడుతూ పొదిలి మండలం లో మంచి నీటి ట్యాంకర్లు అదనంగా పెట్టాలని పొదిలి గ్రామ పంచాయతీ బుచ్చెనపాలెం పైప్ లైన్ల్ సమస్యలను పరిష్కారించాలని అయినా కోరారు.  ఈ సమావేశంకు హాజరైన  జడ్పీ చైర్మన్, జడ్పీ సీఈఓ గిరీష్, సంజీవరెడ్డి మరియు ఇతర అధికారుల  సమస్య ను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారాని సాయి తెలిపారు.