రిమ్స్ లో పెన్షన్ అందించిన వెల్ఫేర్ సెక్రటరీ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి నగర పంచాయతీ కంభాలపాడు సచివాలయం పరిధిలోకి చెందిన 70 సంవత్సరాల పైబడిన గడ్డం బాల గురవయ్య అనారోగ్యంతో ఒంగోలు రిమ్స్ నందు చికిత్స పొందుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ జి వి సుబ్బారావు వైద్యశాలకు వెళ్లి పెన్షన్ అందించారు