మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల ధర్నా

నగర పంచాయితీ ఒప్పంద కార్మికుల‌ పలు డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు.

స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా ను ఉద్దేశించి సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి యం రమేష్ తదితరులు ప్రసంగించారు.