యాదవ కార్తీక వన భోజన మహూత్సవం గోడ పత్రిక అవిష్కరణ

    యాదవ కార్తీక  వన భోజన మహూత్సవం కార్యక్రమం సంబంధించిన గోడ పత్రిక ను పొదిలి రోడ్లు భవనల అదితి గృహంలో అవిష్కరించారు. అఖిల భరత యాదవ మహసభ ఆద్వర్యం లో నవంబర్ 12 తేది ఆదివారం నాడు రాజంపల్లి మూసీ నది ఓడ్డున యాదవ అన్నదానం సత్రం ప్రాగణం వద్ద ప్రకాశం జిల్లా స్దాయి యాదవుల కార్తీక వన భోజన మహూత్సవం జరుగుతుందిని ఈ కార్యక్రమంని జిల్లా ఉన్న యాదవులు పల్గగొని జయప్రదం చేయలని కోరరు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిపి కఠారి రాజు  అఖిల భరత యాదవ మహసభ  నాయకులు పోల్ల నరసింహరావు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ చావలి మురళి కృష్ణ  ఎం సతీష్ శివరాత్రి శ్రీనివాసులు  వేల్పుల కృష్ణంరాజు  నారబోయన బిక్షాలు బంకా వెంకటేశ్వర్లు పి కృష్ణయ్య బాలగాని నాగరాజు  ఓబులు
శ్రీనివాస్ నాలి మదుయాదవ్ తదితరులు పల్గకోన్నరు