వైసీపీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సానికొమ్ము

వైయస్ఆర్సీపి నూతన సంవత్సరం క్యాలెండర్ ను మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి స్వగృహంలో పిచ్చిరెడ్డి ఆవిష్కరించారు. తొలుత నూతన సంవత్సర కేకును కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు.ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూము బాలిరెడ్డి, గుద్దేటి శ్రీనివాసులు, కాటూరి అశోక్, శ్రీనువాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.