ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
పొదిలి పట్టణం తోళ్ళమడగు ఎదురుగా ఉన్న మగాణి పొలం లో చెట్టు కు ఉరి వేసుకొని కొనకనమీట్ల మండలం రేగడపల్లి గ్రామం చెందిన చీరల వెంకట స్వామి(25) ఆత్మహత్య చేసుకోన్నరు. గత రెండు రోజుల నుంచి తండ్రి తో గొడవ పడుతున్నాడుని కొనకనమీట్ల పోలీస్ స్టేషన్ నందు సోమవారం నాడు తండ్రి వెంకటేశ్వర్లు తన కుమారుడు వెంకట స్వామి కనపడటంలేదని పిర్యాదు చేసారుని సమాచారం పొదిలి యస్ ఐ సుబ్బారావు ఉరి వేసుకున్న తీరు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పడతమని తెలిపారు.