ఘానంగా వైసీపీ వార్షికోత్సవం
యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘానంగా నిర్వహించారు స్ధానిక పొదిలి విశ్వనాధపురం కూడలిలోని వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి మాజీ శాసన సభ్యులు సానికొమ్ము పిచ్చి రెడ్డి పూలమాల వేసి నివాళ్లుర్పించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు ఎంపీపీ నర్సింహారావు, కన్వీనర్ సంజీవరెడ్డి మండల వైయస్సార్ నాయకులు జి శ్రీనివాసులు గొలమరి చెన్నారెడ్డి కంకణాల రమేష్, యక్కలి శేషగిరిరావు బ్రహ్మారెడ్డి, అంజిరెడ్డి వెలుగోలు కాశీ మరియు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.