పాదయాత్ర కు ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ శ్రేణులు

వైసీపీ అదినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర 1000 కిలోమీటర్ల పూర్తి అయిన సందర్భంగా పొదిలి మండలం లో వైసీపీ శ్రేణులు 29వ తేది సోమవారం నాడు పొదిలి లోని మార్కపురం అడ్డు రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం నుండి పొదిలి చిన్న బస్టాండ్ వైఎస్ఆర్ విగ్రహం వరకు పాదయాత్ర ప్రారంభించే విధంగా మండలం లోని ప్రతి గ్రామం నుండి భారీ గా కార్యకర్తలను సమీకరించి విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులకు మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి అదేశలు జారీ చేసారు ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసులు రెడ్డి సానికొమ్ము పిచ్చి రెడ్డి మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు జడ్పీటిసి సాయి రాజేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి స్ధానిక నాయకులు వాకా వెంకట రెడ్డి కందుల రాజశేఖర్ పెమ్మని ఓంకర్  తదితరులు పాల్గొంటారని వైసీపీ శ్రేణులు తెలియజేశారు