పొదిలి రెండవ వార్డు లో వైయస్ఆర్ కుటుంబం లో 90 కుటుంబలు చేరిక
పొదిలి గ్రామ పంచాయతీ రెండవ వార్డు నందు వైసిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.వార్డు లో 70 కుటుంబలు వైయస్ఆర్ కుటుంబ లో బాగస్వాములు అయ్యారు ని మండల కోఅప్షన్ సభ్యులు మస్తాన్ వలి అన్నరు. ప్రజలు లో జగన్నకు వైసీపీ పట్ల పెద్ద ఎత్తున ఆదరణ లబిస్తుందిని అందుకు సభ్యత్వం నమోదు కార్యక్రమం లో ప్రజల లలో నుండి మాద్దతు దినికి నిదర్శనం అయినా అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర వైసీపీ ప్రచార కమిటీ చైర్మన్ వెలుగోలు కాశీ స్థానిక నాయకులు రామిలేటి మాదర్ వలి షౌకత్ అబిషేక్ తదితరులు పల్గకోన్నరు.