వైయస్సార్ జగనన్న కాలనీ నందు యువకుడు మృతి
వైయస్సార్ జగనన్న కాలనీ నందు యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే టెంట్ హౌస్ పనుల కూలీగా జీవనం సాగించే పొదిలమ్మ నగర్ కు చెందిన పోలేపల్లి నాగార్జున(25) ప్రమాదవశాత్తు చెక్ డ్యాం నందు గల నీటిలో పడి మృతి చెందడంతో…. స్థానిక వ్యవసాయ దారులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్ధానికుల సహాయంతో చెక్ డ్యాం నుండి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.