మానవహారం కార్యక్రమం ని జయప్రదం చేయండి : రాజశేఖర్
వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యం లో గురువారం నాడు పొదిలి విశ్వనాథపురం నందు ప్రత్యేక హాదా సాధన కై మానవహారం మరియు ప్లకార్డులతో ప్రత్యేక హోదా కొరకు నిరసన కార్యక్రమంని నిర్వహింస్తున్నమని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కపురం శాసన సభ్యులు జంకే వెంకటరెడ్డి మాజీ సానికొమ్మ పిచ్చిరెడ్డి జడ్పీటిసి సాయి రాజేశ్వరరావు ఎంపిపి నరసింహారావు వైసీపీ మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి తదితర సీనియర్ నాయకులు విద్యార్ధి నాయకులు పాల్గొంటారని కావున యువజన విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయలని ఒక ప్రకటన లో తెలిపారు