జడ్పీ నిధులతో వార్డుల్లో డీప్ బోర్ల పనులను ప్రారంభించిన జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు
స్థానిక విశ్వనాథపురంలోని 9 మరియు 12వ వార్డులలో డీప్ బోర్లను వేసే కార్యక్రమాన్ని జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నరసింహారావు, వైవి భద్రారెడ్డి, వెంకటేశ్వరరావు, కో అప్షన్ సభ్యులు మస్తాన్ వలి, వాకా వెంకటరెడ్డి, సనిశెట్టి రాధాకృష్ణ, నజీర్, కోగర వెంకట్రావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.