పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆమదాలపల్లి సర్పంచ్ చిరిమళ్లా శ్రీనివాస్ యాదవ్ తండ్రి చిన్న కోటయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఆదివారం నాడు మృతి చెందారు
చిన్న కోటయ్య మృతి పట్ల సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ కు పలువురు ప్రగాఢ సానుభూతిని తెలిపారు
సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు