అన్నదాతలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వకపోతే జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం: కందుల నారాయణరెడ్డి
తులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వకపోతే జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని మార్కపురపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు.
స్థానిక చింతచెట్టు సెంటర్‌లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబింస్తుందని రైతు వ్యతిరేక ఉన్న ప్రభుత్వాలు మట్టికొట్టుకొని పోతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్ ,అవులూరి యలమంద, షేక్ రసూల్, షేక్ గౌస్ బాషా, మీగడ ఓబుల్ రెడ్డి,ముల్లా ఖూద్దుస్, షేక్ నజీర్ (గన్), షేక్ యాసిన్, కాటూరి శ్రీను, షేక్ సందానీ , ఐటిడిపి ఏడుకొండలు, నియోజకవర్గ నాయకులు సాదం వీరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు