ఘనంగా బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ చైర్మన్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా పొదిలి మండల కేంద్రంలోని ఏబీఎన్ స్కూల్ వద్ద ఉన్న విగ్రహానికి మరియు మండల పరిషత్ ఆవరణలో ఉన్న విగ్రహానికి పలు ప్రజా సంఘ నాయకులు మరియు పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ కార్యక్రమంలో జై మాజీ జెడ్పిటిసి సభ్యులు కాటూరు వెంకటనారాయణ బాబు మాజీ ఏఎంసీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య కొనకనమిట్ల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బాబురావు యాదవ్, గొట్లగట్టు సర్పంచ్ సుకదేవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ముల్లా ఖూద్దూస్ తెలుగు యువత నాయకులు
మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు