కార్మికులు దర్నా
రక్షిత నీటి సరఫరా (ప్రాజెక్ట్) ఈ ఈ కార్యలయం నందు లక్ష్మీపురం నీటి సరఫరా కేంద్రం పని చేస్తున్న కార్మికులు సిఐటియు ఆద్వర్యం లో దర్నా నిర్వహించారు. తమకు సంవత్సరం నుండి జీతలు చెల్లించాటంలేదుని తీవ్ర ఇబ్బందులు కు గురైతున్నంని తమకు వెంటనే జీతలు మాంజురు చేయలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు రమేష్ నాయత్వం జరిగింది.