అప్ ఘన విజయం…. మూడవసారి ముఖ్యమంత్రిగా క్రేజీవాల్

అమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి మూడవసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

వివరాల్లోకి వెళితే డిల్లీ శాసనసభ ఎన్నికలలో మొత్తం 70స్థానాలకు ఎన్నికలు జరగగా మంగళవారంనాడు జరిగిన ఎన్నికల లెక్కింపులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) 62స్ధానాలు…. భారతీయ జనతాపార్టీ 8స్ధానాలు కైవసం చేసుకున్నాయి.

పోటీ ప్రధానంగా ఆప్ మరియు బిజెపి మధ్య జరగగా కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానే మిగిలింది.