ఘనంగా జి వి రెడ్డి జన్మదిన వేడుకలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి వి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
శనివారం నాడు హైదరాబాద్ లోని జివి రెడ్డి కార్యాలయం నందు తెలుగు యువత నాయకులు బత్తుల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను జి వి రెడ్డి కోసి కార్యకర్తలకు పంచి పెట్టారు.
ఈ కార్యక్రమంలో చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్, ఆంజనేయ స్వామి, తదితరులు పాల్గొన్నారు