త్వరలో ఏ.పి.రాజకీయాల్లో పెను మార్పులు…!
జగన్ తో కె.సి.ఆర్. అమరావతి భేటి తరువాత సంచలన ప్రకటన…!
బి. సి.ఓటర్లే టార్గెట్ గా కొత్త వ్యూహం..!
ఇప్పటికే ఏ.పి.లో కుల సంఘాల నాయకులతో మాట్లాడిన కె.సి. ఆర్..!
జాతీయ నేతలతో కలిసి విజయవాడ,రాజమండ్రి,విశాఖపట్నం, తిరుపతి లో సభలకు హాజరు…!
ఇప్పటికే అధికార పార్టీ వెలమ నాయకులతో కె.సి.ఆర్ వ్యూహం..!
2019 ఏ.పి.లో.రాజకీయాల్లో అనూహ్య మార్పులు…!
ఫిబ్రవరిలో కె.సి.ఆర్.మొదటి సభకు ఏర్పాట్లు…!