పిచ్చి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కరణం బలరాం

దరిశి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ సానికొమ్ము పిచ్చిరెడ్డి కుటుంబాన్ని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి పరామర్శించారు

ఆదివారం నాడు స్థానిక పిచ్చిరెడ్డి స్వగృహానికి విచ్చేసి పిచ్చిరెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి మరియు బంధుమిత్రులతో పిచ్చి రెడ్డి తో తనకున్న అనుబంధం గురించి శాసనసభలో జరిగిన పలు సంఘటనల గురించి వివరించారు.

సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.