సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులను కించపరిన వారిపై సుమోటోగా కేసు స్వీకరించిన హైకోర్టు
హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
49మందికి నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు న్యాయవాది లక్ష్మీ నారాయణ వ్రాసిన లేఖకు స్పందించిన హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది.
నోటిసులు జారీ చేసిన వారిలో బాపట్ల లోక్ సభ సభ్యులు నందిగం సురేష్, చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ సహా మొత్తం 49మందికి నోటీసులు జారీ చేసింది.