వైయస్సార్ కాంగ్రెసు బిసి విభాగం అధ్యక్షులు గా పులగోర్ల

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతుల విభాగం ‌పొదిలి మున్సిపల్ కమిటీ అధ్యక్షులు గా పులగోర్ల శ్రీనివాస్ యాదవ్ ను ఎన్నుకున్నాట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

తనపై నమ్మకం తో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందకు పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తనకు పదవి లభించుటకు కారణమైన శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు