రిపబ్లిక్ టివి సిఓటరు సర్వేలో వైసీపీ హవా…..
రాష్ట్రంలో రిపబ్లిక్ టివి నిర్వహిస్తున్న సిఓటరు (మూడ్ ఆఫ్ నేషన్)లో భాగంగా నిర్వహిస్తున్న సర్వేలో వైసీపీ హవా కొనసాగుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలోని 25లోక్ సభ స్థానాలలో….. వైసీపీ – 19…… టిడిపి – 6……..స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని మూడ్ ఆఫ్ నేషన్ సర్వే నివేదికల వివరాల ప్రకారం…
వైసీపీ – 41.3% …….
టిడిపి – 33.1% …….
కాంగ్రెస్ – 9.8% …….
బీజేపీ – 7.2% …….
ఇతరులు – 8.6% …….
విధంగా ఉన్నాయి.