టిడిపి ఆధ్వర్యంలో సాయిబాబా దేవస్థానం ప్రత్యేక పూజలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసుల నుంచి సురక్షితంగా బెయిల్ పై బయటకు రావాలని కోరుతూ పొదిలి పట్టణంలోని సాయిబాబా దేవస్థానం నందు తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు నాయకులు కాటూరి వెంకట నాయకులు బాబు,గునుపూడి భాస్కర్,యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఆవులూరి యలమంద, సమంతపూడి నాగేశ్వరరావు షేక్ యాసిన్, ముని శ్రీనివాస్, సామి రాజా, కాలువ సత్య నారాయణ,రెడ్డిబోయిన సుబ్బారావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు