మహిళా అరెస్టు నాటు సారా స్వాధీనం
పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకరరావు ఆధ్వర్యంలో మహిళా ను అరెస్టు చేసి 1.5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి యస్ఐ శ్రీహరి ఆదివారం నాడు సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.
పోలీసులకు రాబడిన సమాచారం ప్రకారం ఆదివారం నాడు స్థానిక ట్రైలర్స్ కాలనీ నందు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఒక మహిళను పొదిలి సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని పరిశీలించాగా 1.5 లీటర్ల నాటు సారా కలిగిన శీతల పానీయాల బాటిల్ ను స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేసినట్లు యస్ఐ శ్రీహరి తెలిపారు