తహశీల్దారు ను సత్కరించిన సర్పంచ్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు అశోక్ కుమార్ రెడ్డి ని అమదలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ చిరుమళ్ళ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ కిలారి సుబ్బారావు,మాజీ సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి, వైసిపి నాయకులు మాలకొండ రెడ్డి, మందపల్లి వెంకటేశ్వర్లు, హనుమంతరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు