తెలుగు మహిళ కార్యనిర్వహక కార్యదర్శిగా షేక్ షహనజ్ నియామకం
తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యనిర్వహక కార్యదర్శిగా పొదిలి పట్టణం చెందిన షేక్ షహనజ్ ను నియమిస్తూ ఒంగోలు పార్లమెంట్ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. నూకసాని బాలాజీ, తెలుగు మహిళ అధ్యక్షురాలు రావుల పద్మజ ఉత్తర్వులు జారీచేశారు.
షేక్ షహనజ్ గతంలో పొదిలి మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు గా పనిచేసారు.
తన పదవి నియామకం కు కృషి చేసిన ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, నియోజకవర్గ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపా