కందుల సమక్షంలో పలువురు టిడిపి లో చేరిక
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కొనకనమిట్ల మండలం చౌటపల్లి గ్రామంలో మూరబోయిన బాబురావు యాదవ్ అద్యక్షతనతో
జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మార్కాపురం తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో పలువురు వైసిపి వీడి టిడిపి లో చేరారు.
ఈ సందర్భంగా పలువురు కి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మూరబోయిన బాబురావు యాదవ్, చప్పిడి రామలింగయ్య,కనకం నరసింహారావు, కాటమరాజు,కామసాని రామిరెడ్డి, గొట్లగట్టు సర్పంచ్ సుకదేవ్,తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రామిరెడ్డి, రోశయ్య తదితరులు పాల్గొన్నారు