పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కొనకనమిట్ల యస్ఐగా బాధ్యతలు స్వీకరించిన మాధవరావు ను గురువారం నాడు తెలుగు దేశం నాయకులు ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చప్పిడి రామ లింగయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు యాదవ్, తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గొట్లగట్టు గ్రామ సర్పంచ్ సుకదేవ్, తెలుగు యువత నాయకులు వేంపటి శ్రీకాంత్ రెడ్డి, టిడిపి బిసి సెల్ అధ్యక్షులు అంకాల రోశయ్య, మాజీ సర్పంచ్ దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారుedited 08:19 PM