ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు, కాటూరి నారాయణ ప్రతాప్, యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పొల్లా నరసింహా యాదవ్, ఆవూలూరి యలమంద, సామంతపూడి నాగేశ్వరరావు, ఎండి గౌస్ ,షేక్ రసూల్, మీగడ ఓబుల్ రెడ్డి ,ముల్లా ఖూద్దుస్, సయ్యద్ ఇమాంసా,షేక్ గౌస్ బాషా, యస్ఎం భాషా, షేక్ మస్తాన్ వలి, తెలుగు మహిళ నాయకురాలు షానవాజ్ తెలుగు యువత నాయకులు స్వర్ణ ప్రీతమ్ మరియు వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు