లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడంలేదు : తలైవా
జరగబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటి చేయడంలేదని తలైవా రజనీకాంత్ స్పష్టం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తమిళనాడులోని ఏ రాజకీయ పార్టీకి తమ మద్దతు ఇవ్వడం కాని, ప్రచారం చేయడం కాని జరగదని తరువాత జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందనే విషయాన్ని తలైవా ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు.