అక్రమ ఇసుకకు అడ్డుకట్ట వెయ్యాలని సర్పంచ్ భర్త డిమాండ్
పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు సోమవారం నాడు జరిగిన జగనన్న స్వచ్చ సంకల్పం శిక్షణ తరగతుల్లో ఈగలపాడు గ్రామ సర్పంచ్ సుబ్బామ్మ భర్త యర్రా రెడ్డి మాట్లాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుక తొలుతున్నరని అడ్డుకుంటే ట్రాక్టర్ కింద పడవేసి తొక్కిస్తామని హెచ్చరిస్తున్నరని ఆవేదన వ్యక్తంచేశారు.
జగనన్న స్వచ్చ సంకల్పం శిక్షణ తరగతుల్లో ఇలా చేయడం సరైంది కాదని సమావేశం అనంతరం మాట్లాడదామని తెలియజేశారు