ఎంఎల్ఏ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసిపి నాయకులు
మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి జన్మదిన సందర్భంగా పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువా,పూలదండతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు,పొదిలి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు కోవెలకుంట్ల నరసింహారావు బృందం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా పొదిలి మండలం ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ చిరుమళ్ళ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బృందం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు