90 గంటలపాటు ఆపకుండా సైకిల్ నడిపి చరిత్ర సృష్టించిన భారతీయుడు
ఫ్రాన్స్ దేశంలో పురాతనమైన సైకిల్ పోటీలో భారతదేశానికి చెందిన 90గంటలపాటు నిద్రించకుండా 1200కిలోమీటర్ల సైకిల్ ను నడిపి చరిత్ర సృష్టించాడు.
వివరాల్లోకి వెళితే 23వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టామి రోజున ఫ్రాన్స్ దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఉన్న సమయంలో భారత సైన్యంలోని 57సంవత్సరాల వయసు గల లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ ఫ్రాన్స్ దేశంలో నిర్వహించే పురాతన పోటీగా భావించే సైకిల్ పోటీలో 1200కిలోమీటర్ల దూరం కలిగిన పోటీలో పాల్గొన్ని 90గంటలలో లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించారు.