దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20 మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపిక

దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20 మ్యాచ్ లకు భారత జట్టును ఎంపిక చేస్తూ గురువారంనాడు బిసిసిఐ ప్రకటన చేసింది.

భారత జట్టులో విరాట్ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చౌహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చౌహర్, నవదీప్ సైనితో 15మంది సభ్యులతోకూడిన జట్టు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.