ఐపియల్ క్రికెట్ జట్టు భారత జాతీయ జట్టు కాదు : కపిల్ దేవ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ జట్టు భారత జాతీయ క్రికెట్ జట్టు కాదని భారత మాజీ క్రికెటర్ కెప్టెన్ కపిల్ దేవ్
మీడియాకు తెలిపారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే జాతీయ జట్టు క్రీడాకారులు భావోద్రేకాలకు లోను కాకుండా ఆడండి అలా ఆడలేకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి తప్పుకునే అవకాశం ఉందని యువ క్రికెటర్ లకు హితవు పలికారు.