జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేత పప్పు లెవన్స్

జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను పప్పు లెవన్స్ కైవసం చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి డిగ్రీ కళాశాల ఆవరణలో పప్పు లెవన్స్ ఆధ్వర్యంలో 9వ తేది నుండి ప్రారంభమైన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం నాడు ఫైనల్ మ్యాచ్ లో ప్రథమ బహుమతి పప్పు లెవన్స్ 25వేలు రెండోవ బహుమతి యస్ యస్ లెవన్స్15 వేలు మూడో బహుమతి దందా లెవన్స్ 10 వేలు బహుమతి పొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.