పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణంలో గత రెండు రోజులుగా జరుగుతున్న అంతర జిల్లాల జూనియర్ సెపక్ తక్రా చాంపియన్ షిప్ ట్రోఫీ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన బాలికల, బాలురు జట్లను ఎంపిక చేసారు
ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాలలో జరిగే జాతీయ పోటీలకు రాష్ట్ర స్థాయి బాలురు, బాలికల జట్లు ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు
ఎంపికైన రాష్ట్ర స్థాయి జట్లు ను పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు గునుపూడి భాస్కర్, పండు అనీల్, మీగడ ఓబుల్ రెడ్డి, నిరంజన్ పిడి ముండ్లమూరి ప్రసాద్ కొండరాజు అభినందించారు